ఇండియన్‌ బ్యాంక్‌లో 452 పీఓలు


ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల నియామకానికి ఇండియన్‌ బ్యాంక్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: 452(ఎస్సీ-69, ఎస్టీ-52, ఓబీసీ-117, జనరల్‌-214)వేతన శ్రేణి: రూ.14500-25700
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా అంశంలో డిగ్రీ.
వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 21 నుంచి 30 ఏళ్లు.(ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు)
ఎంపిక: ఐబీపీఎస్‌ స్కోర్‌, ఇంటర్వ్యూల ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.200(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 50)
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మార్చి 3, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ Click Here